Andhra Pradesh Makes Cheap Liquor Cheaper | Oneindia Telugu
Cheap beer is available in the AP state as cheap liqueur. About rs 30 to rs 40 new ones were introduced in the market compared to current prices. The brand has arrived in the shops since Monday.
#AndhraPradesh
#cheapliquor
#Cheapbeer
#APstate
#drinking
#apgovernment
బీరు ప్రియులకు శుభవార్త అందిస్తోంది ఏపి ప్రభుత్వం. ఎండా కాలం సమీపిస్తున్న తరుణంలో ఉదయం అంతా పని చేసి సాయంత్రం కాగానే నోట్లో కాస్తా బీరు పోసుకుందాం అనుకునే వాళ్లకు తీయటి కబురు చెప్పింది ఏపి సర్కార్. మందుబాబులకు జోష్‌నిచ్చేలా, రాష్ట్రంలో చీప్ లిక్కర్ తరహాలో చీప్ బీర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపు 30 నుంచి 40 రూపాయలు తక్కువకే కొత్త బ్రాండ్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. సోమవారం నుంచి ఈ బ్రాండ్ షాపుల్లోకి వచ్చేసింది. బీర్లలో స్ట్రాంగ్, లైట్ అని రెండు రకాలుంటాయి.

Category
🗞
News