2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఇదేనా ??

  • 6 years ago
janasena chief pavan kalyan becoming strengthen day by day. in kosta tour he is targeting chandra babu and modi. in 2019 elections pavan may influence the voters and he may become king or king maker.
#chandrababu
#pavankalyan
#bustour
#aptour
#janasena
#lokesh
#bjp
#tdp

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో జ‌న‌సేన పార్టీ ఆంద్ర‌ప్ర‌దేశ్ లో త‌న ప్ర‌భావాన్ని చూపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై విరుచుకుప‌డుతున్న జ‌న‌సేనాని ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయడంలో ఎందుకు విఫ‌లం చెందుతున్నారంటూ ప్ర‌శ్రిస్తున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా ఉత్త‌రాంద్ర‌తో పాటు కోస్తాలో ప‌ర్చ‌టిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థానిక స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నారు. ప‌వ‌న్ పార్టీకి ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న ఆద‌ర‌ణ ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతున్న నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలోమాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ అత‌ని కుమారు ముత్తా శశిధర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. వీరు చేరిక‌తో తూర్పుగోదావ‌రి జిల్లాలో పార్టీ బ‌లోపేతంతో పాటు కోస్తాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ప‌వ‌న్ కు అనుకూలంగా మారే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

Recommended