Ravi Shastri Gets Funny Comments From His Fans
  • 6 years ago
India coach Ravi Shastri said the current team does not believe in complaining and will not make tough conditions an excuse for its performances in what is expected to be a gruelling five-Test series against England. There were reports that Indian team management is not happy with pitch and outfield at the county ground, the venue of their only warm-up game that was curtailed to three days owing to heat wave in England.
#RaviShastri
#Indiacoach
#England


ఎమోషనల్‌గా మీడియా సమావేశంలో ముచ్చటించే రవిశాస్త్రిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇలా మరోసారి టీమిండియా కోచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా రవిశాస్త్రి మైదానంలో నిలుచొన్న ఉన్న ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో రవిశాస్త్రి పొట్ట కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో అతడి ఫిట్‌నెస్‌‌పై సెటైర్లు పడిపోతున్నాయి. ఆటగాడిగా ఉన్నప్పుడు రవిశాస్త్రి ఫిట్‌నెస్‌ బాగానే ఉండేది. టీమిండియా కోచ్‌‌గా మారినా.. రవిశాస్త్రి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం లేదు. ఆటగాళ్లు ఫిట్‌‌గా ఉండాలంటాడే కానీ... అతను మాత్రం బాడీ మీద బ్యాలెన్స్ కోల్పోయాడు.
Recommended