India VS England : Kohli Shows Mike Drop Signature In Ground
  • 6 years ago
Team India would be hoping for another dominating show on the second day of the first Test match against England here on Thursday (August 2). Indians need just one wicket to end England's innings as the hosts are already nine down. India captain Virat Kohli would hope his bowlers bundle the hosts' innings under 300 to take a psychological advantage.
#kohli
#flyingkiss
#cricket
#india
#joeroot
#indiainengland
#teamindia
#ravichandranashwin
#micdrop
#psychological


టీమిండియాతో టెస్టు సిరీస్ పురస్కరించుకుని ఇంగ్లాండ్ జట్టంతా విరాట్ కోహ్లీనే టార్గెట్ చేసింది. కోహ్లీని అవుట్ చేస్తే దాదాపు భారత్ స్కోరును అదుపుచేసినట్లే అని భావించింది. ఇదే క్రమంలో.. టీమిండియా కూడా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌ను అవుట్ చేసేందుకు శత విధాలా పోరాడింది. జో రూట్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి చేసిన ప్రయత్నాలలో తానంతట తానే చేసిన తప్పిదం జో రూట్ కొంపముంచింది. కోహ్లీ చేతుల మీదుగా రనౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు.
Recommended