IND vs ENG 2nd Test:Michael Vaughan Trolled After India Beat England by 317 Runs |Ashwin |Axar Patel
  • 3 years ago
India vs England: Twitter reacts after Michael Vaughan’s another crazy comment on the Chennai pitch
#IndiavsEngland2ndTest
#AxarPatelfivewickethaul
#IndiabeatEnglandby317runs
#MichaelVaughan
#MichaelVaughancommentonChennaipitch
#ShaneWarne
#INDvsENG
#RavichandranAshwin
#RavichandranAshwin5thTestcentury
#RohitSharma
#AjinkyaRahane
#ViratKohlimostducks
#RavichandranAshwinrecords

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌పై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా ఈ మాజీ క్రికెటర్‌పై సెటైర్లు పేల్చుతూ ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెకండ్ టెస్ట్‌లో భారత జట్టు ఆధిపత్యాన్ని మైకేల్ వాన్ జీర్ణించుకోలేకపోతున్నాడని కామెంట్ చేస్తున్నారు. అయితే సెకండ్ టెస్ట్ పిచ్‌పై వాన్ సెటైర్లు పేల్చడమే అభిమానుల ఆగ్రహానికి కారణం.
Recommended