200 రోజులు అగండి, చుక్కలు చూపిస్తాం : కొడాలి నాని
  • 6 years ago
YSRC president Jagan Mohan Reddy on Saturday said he could not assure reservations for Kapus if he came to power, a demand vociferously opposed by BCs. Kapu leaders series at YSRCP chief for his statement.

శనివారం జగ్గంపేటలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమంటూ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, అందుకే తాను హామీ ఇవ్వలేనని జగన్ చెప్పుకొచ్చారు. తాను మాటిచ్చి తప్పలేనని, చేయగలిగే వాటికే తాను హామీ ఇస్తానన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీం కోర్టు చెప్పిందని జగన్ ఈ సభలో గుర్తు చేశారు.
కాపులకు రిజర్వేషన్లపై చేతులెత్తేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన ప్రజా సంకల్ప యాత్రలో ఆదివారం షాక్ తగిలింది. ఆయన యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతోంది. గతంలో కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడి, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended