Pawan Kalyan Slams YS Jagan On Kapu Reservations Issue || Oneindia Telugu
  • 4 years ago
janasena cheif pawan kalyan releases a pressnote on Kapu Reservations. kalyan slams cm ys jagan for kapu reservation issue.
#PawanKalyan
#Ysjagan
#AndhraPradesh
#Amaravati
#Ambatirambabu
#KapuReservations
#Janasena
#Ysrcp
#TDP


అమరావతి: 'కాపు రిజర్వేషన్.. రాజకీయ స్వార్థపరుల గుప్పెట్లో నలిగిపోతున్న కోట్లాది మంది కోరిక. ఈ కోరికను ఓట్ల సాధనకు వేదికగా, ఎండమావిగా మార్చేశాయి అవకాశవాద రాజకీయ శక్తులు' అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును ఉద్దేశించి ధ్వజమెత్తారు
Recommended