Bhuvneshwar Kumar to return home for rehabilitation

  • 6 years ago
Bhuvneshwar Kumar will miss the first three Tests against England as he will be undergoing an intense rehabilitation programme at the National Cricket Academy (NCA) here. The news comes amidst the widespread talks that several senior players are unhappy with the fitness regime at the NCA.
#bhuvneshwarkumar
#nca
#bcci
#indiainengland2018


ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత్‌కు తిరుగు పయనమయ్యాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి ప్రారంభయ్యే టెస్టు సిరిస్ కోసం మొదటి మూడు టెస్టులకు సెలక్టర్లు బుధవారం జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ పేరుని ఆ జాబితాలో చేర్చకుండా పరిశీలనలో ఉంచారు.
ఈ మేరకు బీసీసీఐ తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. తాజాగా భువీని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించడంతో అతడు భారత్‌కి తిరుగు పయనమయ్యాడు. ఇంగ్లాండ్ పర్యటనఆరంభం నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ ఇటీవల ముగిసిన మూడో వన్డేలో నొప్పి తీవ్రతరం కావడంతో బౌలింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.

Recommended