పెదవి దాటని మాటొకటుంది సినిమా ట్రైలర్ లాంచ్

  • 6 years ago
Pedavi Datani Matokatundhi movie is a romantic entertainer directed by T Guru Prasad and jointly produced by Aditi while Zenith Reddy scored music for this movie Ravan and Payal Wadhwa are playing the main lead roles along with Naresh seen in supporting role in this movie.
#PedaviDataniMatokatundhi

పెదవి దాటని మాటొకటుంది సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రావణ్, పాయల్ వాద్వా, నరేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం టి గురు ప్రసాద్ వహించారు మరియు నిర్మాతా అదితి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జెనిత్ రెడ్డి అందించారు.

Recommended