నాని చేతుల మీదుగా అల్లూరి ట్రైలర్ లాంచ్ *Launch Event | Telugu FilmiBeat
  • 2 years ago
Alluri Trailer Launch Event: Sree Vishnu's Alluri Movie Trailer Launch By Hero Nani | శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రం అల్లూరి. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కుతున్న అల్లూరి సినిమా ట్రైలర్ లాంచ్ నాని చేతుల మీదుగా జరిగింది.బెక్కెం బబిత సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది.

#AlluriTrailerLaunch
#SreeVishnu
#ProducerBekkamVenugopal
#Tollywood
#AlluriReview
#ActorNani
Recommended