IPL 2018 Final: CSK Batting Highlights
  • 6 years ago
Sunrisers Hyderabad ended a losing streak in the business end of the league phase to enter the IPL 2018 final beating Kolkata Knight Riders at the Eden Gardens. But now the Hyderabad team has Chennai Super Kings standing between them and glory on Sunday (May 27) at the Wankhede Stadium here.
#sunrisershyderabad
#ipl2018
#chennaisuperkings
#IPLFinal
#Toss
#Wicket
#SRHMatchHighlights
#CSKMatchHighlights

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2018 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2018 సీజన్ ఫైనల్లో 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలిపింది.

Recommended