హెచ్1బీ వీసా కలిగిన వాళ్లకి షాక్ ఇచిన ట్రంప్ ప్రభుత్వం

  • 6 years ago
The Trump administration is planning to end allowing spouses of H1-B visa holders to work legally in the US, a top federal agency official has told lawmakers, a move that could have a devastating impact on tens of thousands of Indians.

అమెరికాలో హెచ్1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంది. త్వరలో దీనికి ముగింపు పలకాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.
అమెరికాలో హెచ్1బీ హోల్డర్ల జీవిత భాగస్వాములు సుమారు డెబ్బై వేల మందికి ప్రస్తుతం వర్క్ పర్మిట్‌లు ఉన్నాయి. ప్రధానంగా 2015లో ఒబామా హయాంలో తీసుకు వచ్చిన ఈ ఆదేశాలతో ఎక్కువ ప్రయోజనం పొందింది భారతీయులు. దీనిని రద్దు చేస్తూ వేసవి అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఆమెరికా పౌర, వలస సేవల విభాగం డైరెక్టర్ ఓ లేఖలో సెనేటర్ చుక్ గ్రాస్లేకు తెలిపారు.
హెచ్4 డిపెండెంట్ భాగస్వాములను ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ అర్హత నుంచి తొలగించే యోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు.యునైటెడ్ స్టేట్స్ వర్కర్స్ ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త గైడ్ లైన్స్ ఉంటాయని తెలిపారు.

Recommended