Donald Trump in Korea : కొరియాలో ట్రంప్ టూర్, టెన్షన్...టెన్షన్
  • 6 years ago
President Donald Trump arrived in South Korea on Tuesday for a two-day visit, bringing him near North Korean leader Kim Jong Un on a stop that will also feature talks on a trade deal he says hurts U.S. workers.
ఉత్తరకొరియాకు సమీపంలో ఉన్న దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్య మాటల యుద్దం సాగుతున్న తరుణంలో దక్షిణకొరియాలో ట్రంప్ పర్యటన టెన్షన్ సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ నిర్వహించిన అణు, క్షిపణి పరీక్షలతో ప్రపంచమంతా భయాందోళనలను వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి కూడ ఈ విషయమై కిమ్ జంగ్‌ఉన్ హెచ్చరించింది. అయినా కిమ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియాపై యుద్దానికి సిద్దమంటూ సంకేతాలు పంపారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కూడ ఈ విషయమై అమెరికాతో తాడోపేడో తేల్చుకొంటామని చెప్పారు.
Recommended