సెక్సువల్ హరాస్మెంట్: ‘మెంటల్ మదిలో’ హీరోయిన్ కూడా బాధితురాలే...

  • 6 years ago
లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు....తరచూ దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణాలు మహిళలపై చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కథువా, ఉన్నావ్ రేప్ సంఘటనలు మరోసారి దేశ వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన చర్చకు తెరలేపాయి. మరో వైపు టాలీవుల్లో నటీమణులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని రోజులుగా పెద్ద పోరాటమే మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మెంటల్ మదిలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడిస్తూ చేసిన పోస్టు ఇంటర్నెట్లో వైరల్ అయింది.

Recommended