గుండెపోటుకు గురైన వ్యక్తి ని తెలంగాణా పోలీసులు ఎలా కాపాడారో చూడండి !
  • 6 years ago
On Wednesday around 12.30 pm, a man coming from Dhoolpet, going towards Tadbund fell from his scooter and collapsed at Puranapul. Two Home Guards – Chandan Singh and Inaitullah Khan Qadri, deputed as traffic constables at Puranapul – immediately rushed to him and saved him by giving CPR (cardiopulmonary resuscitation) without any panic.

తెలంగాణా పోలీసులు ఈమధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే చెడ్డగా కాదండోయి మంచి పనులు చేస్తూ. ఆమధ్య ఒక పోలీసు ట్రాఫిక్ రూల్స్ చెప్పడంలో భాగంగా ఒక బైక్ మీద ఫ్యామిలీ మొత్తం వెళ్తుండ డం చూసి దణ్ణం పెట్టి జగ్రతలు చెప్పిన ఫోటో అప్పట్లో వైరల్ అయింది. అలాగే ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన ఇద్దరు హోం గార్డుల యొక్క చురుకుదనం మరియు సమయస్పూర్తి కార్డియాక్ అరెస్టుతో బాధపడిన ఒక మనిషి జీవితాన్ని కాపాడింది.
వివరాల్లో కి వెళ్తే బుధవారం 12.30 గంటలకు, ధూల్పేట నుండి వస్తున్న వ్యక్తి అతని స్కూటర్ నుండి పురాణపుల్ వద్ద పడిపోయాడు. అయితే ఇద్దరు హోం గార్డులు - చందన్ సింగ్ మరియు ఇనితల్లా ఖాన్ ఖాద్రి, పురాణపుల్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా ఉన్నారు - ఐతే తక్షణమే స్కూటర్ నుండి పడిన వ్యక్తి ని చూసి అతన్ని సమీపించి CPR (హృదయ స్పందన రేషిసిటేషన్) చేసి ఏ భయాందోళన లేకుండా అతన్ని కాపాడారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.
Recommended