Ganesh Nimajjanam 2020: అసలు గణేశ్ నిమజ్జనం ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూడండి !
  • 4 years ago
Watch Ganesh Immersion Arrangements at Tankbund . Hyderabad city police on Monday issued traffic restrictions to be imposed in the city on the occasion of Ganesh idol immersions. Watch Public Reaction Ahead Of COVID 19

#GaneshNimajjanam
#KhairatabadGaneshImmersion2020
#Ganeshidolimmersions
#KhairatabadGaneshImmersionTankBund
#trafficrestrictions
#GaneshImmersionInHyderabad
#Hyderabadcitypolice
#గణేష్ నిమజ్జనోత్సవం 2020

అసలు గణేశ్ నిమజ్జనం ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూడండి ! గత ఏడాదితో పోల్చితే తక్కువే అయినప్పటికీ... ఈ ఏడాది కూడా ట్యాంక్‌బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనం కన్నుల పండుగ చేయనుంది. భక్తులు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ నిమజ్జనంలో పాల్గొనాలని పోలీసులు సూచించారు. జంట నగరాల నుంచి ట్యాంక్‌బండ్‌కి వినాయకుల తరలింపు నేపథ్యంలో మంగళవారం(సెప్టెంబర్ 1) ఉదయం 9గం. నుంచి బుధవారం ఉదయం 8 గం.వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

Recommended