ఆ విషయం పవన్ కళ్యాణ్‌ని అడగండి ! నన్ను కాదు

  • 7 years ago
I love Telugu and Telugu audience are receiving me very well and I don't think I can ever leave Tollywood. I want to work with Pawan Kalyan. It's better for his fans to ask him. says Rakul

ఇప్పుడు ఓ తమిళ్ డబ్బింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది రకుల్. కార్తీ హీరోగా నటించిన మూవీ కావడంతో.. తెలుగులో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ శుక్రవారం ఖాకీ రిలీజ్ సందర్భంగా.. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు వెర్షన్ కూ తెగ ప్రమోషన్స్ చేస్తోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తర్వాత రెండు సినిమాల్ని చేయాల్సి ఉంది. వాటిలో ఒకటి ఆర్టీ నీసన్ తో కాగా మరొకటి సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన సంతోష్ శ్రీనివాస్ పవన్ సరసన హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారట. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రాజెక్టులోకి తీసుకునే యోచనలో ఉన్నారని టాక్ వచ్చింది.
మరి పవన్ కళ్యాణ్ సరసన నటించాలని ఉందని గతంలో పలుసార్లు తన మనసులోని మాటను వ్యక్తపరచిన రకుల్ కోరిక నెరవేరుతుందనే అంతా అనుకున్నా తర్వాత మాత్రం అసలు ఆ ఊసే వినిపించటం లేదు,

Recommended