Daily Horoscope దిన ఫలాలు 9-11-2017 | Oneindia Telugu

  • 7 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 9 వ తేదీ గురువారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం.. బహుళ షష్టి రాత్రి 9 గంటల 56 నిమిషముల వరకు వుంది. పునర్వసు నక్షత్రం రాత్రి 7 గంటల 51 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం, యమ గండం, సమయాలు..మేష రాశి వారు అనుకున్న పని జరుగుతుంది.సుభ కార్యాలు సిద్దిస్తాయి. ఈ రాశి అశ్విని నక్షత్ర జతకులకి దివ్యంగా వుంది.వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలుంటాయి.భరణి నక్షత్ర జతకులకు కూడా సవ్యంగా సాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు వుండవు.కృత్తిక నక్షత్రానికి ఈ రాశి వారికి అంతగా బాగా లేదు.సమస్యలు వచ్చే అవకాసం వుంది.కనుక జాగ్రత్త అవసరం..వృషభ రాశి వారికి సాని సప్తమమ లో ఉండుట వలన చిక్కులు వచ్చే అవకాసం వుంది. సుర్యరాధన మంచిది.మిధున రాశి వారు డబ్బు విషయం లో జాగ్రత్త అవసరం. పంచమం లో గురుడు వుంది పంచామాన్నే చుడుత వలన రాకపోకలు సమానంగా జరుగుతాయి..సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.

Recommended