North Korea developing nuclear-capable Submarinesకొరియా సీక్రెట్ జలాంతర్గామి,పాక్‌పై డౌట్!|Oneindia

  • 7 years ago
Japanese media has claimed that King-Jong-un led North Korea is secretly developing nuclear-capable submarines. The outlets say that the information came from an anonymous but reliable source. The machine will be fully operational by 2020.
యుద్దంతో ఎప్పుడు విరుచుకుపడుతాడో తెలియని రీతిలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. రహస్య వ్యూహ రచనలు చేస్తూనే ఉన్నారు. ఓవైపు క్షిపణి ప్రయోగాలు, హైడ్రోజన్ బాంబులతో వణికిస్తూనే.. మరోవైపు జల అంతర్గామిలను కూడా రహస్యంగా అభివృద్ధి చేసే పనిలో నిమగ్నం అయ్యారు.