North Korea : కుక్క మాంసం తిందాం..పెంపుడు కుక్కల్ని అప్పగించాలంటూ Kim ఆదేశం!

  • 4 years ago
Kim Jong-un, North Korea’s leader, has reportedly ordered the citizens to hand over their pet dogs so they can be used for meat.
#KimJongUn
#NorthKorea
#PetDogs
#DogsMeat
#NorthKoreans
#food

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశ ప్రజలకు షాకింగ్ ఆర్డర్ జారీ చేసినట్లు తెలిసింది. దేశంలో తీవ్ర ఆహార కొరత ఉంది కాబట్టి ప్రజలు తమ పెంపుడు కుక్కల్ని ప్రభుత్వానికి ఇవ్వాలనీ వాటిని రెస్టారెంట్లకు పంపి మాంసంగా మార్చి ఆహార కొరత తీర్చుతామని ఆదేశించినట్లు సమాచారం.

Recommended