YS Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ భీమవరంలో పర్యటించారు. విఎస్‌ఎస్ గార్డెన్స్‌లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజులకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రులు కారుమూరు వెంకట నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ ను చూసేందుకు జోరు వానలో సైతం జనం భారీగా తరలివచ్చారు
YSRCP chief and former Andhra Pradesh CM YS Jagan Mohan Reddy visited Bhimavaram to attend the wedding of Unguturu former MLA Puppala Vasubabu’s daughter at VSS Gardens. He congratulated the newlyweds Pragnya and Naga Sattiraju and blessed them. Former Home Minister Taneti Vanita, former ministers Karumuri Venkata Nageswara Rao, Pinnipede Viswaroop, and Chelluboina Venu Gopala Krishna also attended. Despite heavy rain, a large crowd gathered to see YS Jagan.
ఆ గట్స్ నీకు ఉంటే.. షర్మిలకు సపోర్ట్ చెయ్: జగన్ కు సవాల్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/manickam-tagore-responds-ys-jagans-remarks-against-him-447695.html?ref=DMDesc
కాంగ్రెస్ పై తగ్గని జగన్ కోపం.. ! తెరవెనుక బిగ్ స్టోరీ ఇదేనా ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/is-ys-jagan-s-feud-with-congress-still-burning-the-real-story-behind-his-latest-attacks-447677.html?ref=DMDesc
హాట్ లైన్లో టచ్ లో చంద్రబాబు, రాహుల్, రేవంత్-జగన్ షాకింగ్ ఆరోపణ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-claims-rahul-gandhi-revanth-reddy-chandrababu-connected-via-hotline-447653.html?ref=DMDesc