వెంకన్న దయతో పాటు జగన్ దయ కూడా Vijay Deverakonda's Kingdom vs Big Budget Films | Filmibeat Telugu
Vijay Deverakonda’s "Kingdom" is all set to release on July 31, facing stiff competition from biggies like NTR-Hrithik’s War 2 and Lokesh Kanagaraj’s Coolie. With fans hyped and Rowdy hero showing full confidence, can this film become a box office king?
కింగ్ డమ్ కంటెంట్ పై నిర్మాత నాగవంశీ, హీరో దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈసారి తిరుమల వెంకన్న సామి దయ ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే కచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టి టాప్ లోకి ఎక్కి కూచుంటానని ధీమాను కనబరిచాడు దేవరకొండ. ట్రైలర్ లాంచ్ లో అతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే, కింగ్ డమ్ పై గట్టి నమ్మకంగా ఉన్నాడని అనిపించింది.
YSRCP fans, who once trended “Boycott HHVM,” are now rallying behind Deverakonda, calling it a blockbuster in the making! The trailer has revealed much of the plot — now the film must deliver solid content, twists, and gripping narration to win over the audience.
Will Kingdom rise or fall amid massive releases? Can Vijay reclaim his throne? Watch our detailed analysis!
Don’t forget to subscribe for more Telugu cinema updates, reviews, and box office talk.
‘విజయ్ దేవరకొండ విషయంలో మళ్లీ అలాంటి తప్పు.. కింగ్డమ్ ఉద్దేశమే ఇది’ :: https://telugu.filmibeat.com/whats-new/naga-vamsi-interesting-comments-about-vijay-deverakonda-producer-promising-comments-about-kingdom-m-159159.html?ref=DMDesc
కింగ్డమ్.. చాలా పెద్దొన్నైపోతా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ :: https://telugu.filmibeat.com/whats-new/vijay-deverakonda-shocking-comments-about-kingdom-movie-result-here-is-tollywood-star-interesting-w-159137.html?ref=DMDesc