Young Tollywood star Vijay Deverakonda is once again in the spotlight — not just for his upcoming film Kingdom, but also for constant online trolling. In a recent interview, producer Suryadevara Naga Vamsi opened up about the negativity surrounding Vijay, revealing the inside story behind the Kingdom promotions and the actor's current state of mind.
👉 Why is Vijay always targeted? 👉 Did Naga Vamsi really ask him to stay off social media? 👉 Will Kingdom be Vijay's comeback?
Get all the answers in this video as we explore Naga Vamsi’s bold statements, Vijay’s real attitude off-screen, and what’s next for this Rowdy star.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే విజయ్ కు ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఎంతమంది నెగెటివ్ కామెంట్స్ చేసేవారు ఉన్నారు. విజయ్ కి సంబంధించి ఏదైనా సినిమా రిలీజ్ అవుతున్నా, సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చినా.. ట్రోల్ చేయడానికి ఓ బ్యాచ్ రెడీ అయిపోతుంది.ఇక సోషల్ మీడియాలో విజయ్ ను టార్గెట్ చేయడంపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు.
నా లవర్ లో ఈ క్వాలిటీస్ నచ్చాయి.. పూర్తిగా ఓపెన్ అయిన రష్మిక మందన్న :: https://telugu.filmibeat.com/heroine/tollywood-actress-rashmika-mandanna-open-comments-about-her-life-partner-158607.html?ref=DMDesc
Kingdom Business: విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే భారీ బిజినెస్.. కింగ్డమ్ అక్కడ ఎన్ని కోట్లు వసూల్ చేయాలంటే? :: https://telugu.filmibeat.com/box-office/vijay-deverakonda-kingdom-pre-release-business-here-is-north-america-break-even-target-158563.html?ref=DMDesc