Thalapathy Vijay’s Bold Political Philosophy | Full Details of TVK Vision | Tamil Nadu Politics 2025
Actor-turned-political leader Thalapathy Vijay lays down his clear and firm political philosophy, rooted in Dravidian ideology. In his recent address, Vijay clarified that TVK (Tamizhaga Vetri Kazhagam) will never align with BJP or Congress, and will contest elections independently with a strong Tamil Nadu-focused agenda.
🔥 Key Highlights: ✅ Vijay’s stand on Dravidian politics ✅ No alliance with BJP or Congress ✅ Strong message to TVK cadre ✅ Complete clarity on political ideology ✅ Plans to contest all seats in Tamil Nadu
Vijay’s vision is not just to oppose other parties, but to win people's hearts with his ideology and lead Tamil Nadu with a clean, powerful mandate.
🗳️ Will Vijay be the next CM of Tamil Nadu? Watch the video and decide!
పార్టీ పొలిటికల్ ఫిలాసఫీ...రాజకీయాల్లో ఇది చాలా ముఖమైన అంశం. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి తన పార్టీ జెండా ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలంటే ఆ వ్యక్తి కి ఉండాల్సిన ముఖ్యమైన ఆయుధం ఆయన పొలిటికల్ ఫిలాసఫి. తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఇదీ అని ఆయన కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది . మరి ఈ విషయంలో దళపతి విజయ్ చాలా కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. తన పొలిటికల్ ఫిలాసఫీకి ఆయన కట్టుబడి ఉంటాను అని గట్టిగా అంటున్నారు. ద్రవిడ వాదాన్ని విజయ్ తన పార్టీ అజెండాగా చేసుకున్నారు. తమిళనాట ఈ వాదం బలంగా ఉంటుంది. రాజకీయాల్లో అది ఇంధనంగా పనిచేస్తుంది. ఈ వాదంతో రెండు పార్టీలు ఇప్పటికే ఉన్నాయి. డీఎంకే అన్నా డీఎంకే ఇదే వాదం మీద మాట్లాడుతూ ఉంటాయి.
విజయ్‌తో త్రిష బర్త్ డే సెలబ్రేషన్.. దళపతితో అలా క్లోజ్‌గా.. పర్సనల్ ఫోటోను షేర్ చేసిన బ్యూటీ! :: https://telugu.filmibeat.com/gossips/trisha-krishnan-birthday-wishes-for-thalapathy-vijay-she-called-him-bestest-in-her-post-157813.html?ref=DMDesc
HBD Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి ఎన్ని వందల కోట్లంటే.. రజనీ కంటే ఎక్కువా? తక్కువా? :: https://telugu.filmibeat.com/hero/thalapathy-vijay-net-worth-heres-the-jana-nayagan-actors-remuneration-and-assets-details-157779.html?ref=DMDesc