కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సుపరిపాలన కాదు, దుర్మార్గమైన పాలనకు పడిన తొలి అడుగు అని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేకత పెరిగితే, కూటమి సైతం రానున్న రోజుల్లో ఓటమి పాలుకాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 'బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ' కాస్తా నేడు చంద్రబాబు చేసిన దగాతో 'వెన్నుపోటు గ్యారెంటీ' అని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇంటింటికీ వెళ్లే కూటమి నాయకులకు త్వరలోనే ఇది అర్థమవుతుందన్నారు.
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
13:53तो भुआ डूब अपार्पकों जाणा, है क्या झादकर ले निंगा परीमिशन उठाफ्ट मुँट लेदा है
14:04यदो जगन मुँआ जिकर तेर कोड़ेत्जे, थिरी जैना को प्रहमाधूं
14:09जो एक परिस्तिए वाल चंदरबाबनाडी तो अबत्र ता भवंतों चंदरबाबनाडी गारूनारों रधन चेश्को और अजिए वाल तर अजिए कार इम एज चुछाग दोग ती व अपने अजिव लो कोड़ अधनिकोल में टीव लो कोड़ अखड़ ली ओग लूग लो �
14:39अज्जबे रहोगोगो में ऐसके रिखादो यूगेको
14:49अज्जबूसरी वहागोगोगोगोगोगोगोगे रहोगोगोगोगोगोगोगोग्योट Kim pajamas