Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్రపై రూపొందిన చిత్రం కన్నప్ప. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా.. ప్రభాస్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలో ఈ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శరత్ కుమార్ మాట్లాడారు.

#kannappa #manchuvishnu #mohanbabu #prabhas #sharathkumar #tollywood #telugumovies #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category

🗞
News

Recommended