Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
మాజీ సీఎం, వైఎస్ఆర్ ‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను లేకుండా చేయాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం తెగబడుతోందని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ... రోజురోజుకూ వైయస్ జగన్‌కు పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహంను చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్యచౌదరి దారుణమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

#YSJagan #VidadalaRajini #BuchchaiahChowdary #Chilakaluripet #TDP #YSRCP #AndhraPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category

🗞
News

Recommended