Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
బెట్టింగ్ లో ఓడిపోయిన వాళ్లకి విగ్రహాలు పెట్టడం, ఒక పార్టీ అధినేత జగన్ పరామర్శకు వెళ్లడం ఏంటని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆంక్షలు విధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. పరామర్శ పేరుతో వేలాది మందితో బల ప్రదర్శన చేస్తున్న జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

#yssharmila #ysjagan #chandrababu #palnadu #congress #appolitics #andhrapradesh #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category

🗞
News

Recommended