Retired Army Officer Krishna Reddy About India Pak War : భారత్ సరిహద్దులో కాల్పులు జరపొద్దు అన్న చట్టాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్‌కు ప్రతిదాడిగా ఇండియన్ ఆర్మీ దీటుగా సమాధానం ఇస్తూ వాటిని నిర్మూలిస్తుంది. ఈ తాజా పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మాజీ సైనికాధికారి కృష్ణారెడ్డి మాటల్లో తెలుసుకుందాం.