AP Capital - ఆంధ్రప్రదేశ్లో 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, పాలనా సౌలభ్యం, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తెచ్చింది. మళ్లీ ఇప్పుడు, ఏపీకి అమరావతే ఏకైక రాజధానంటూ మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం రాజధానులుగా ప్రకటించిన కర్నూలు, విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు ఏమైనా తరలించిందా? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి?
AP Capital - In 2014, the Telugu Desam Party (TDP) government declared Amaravati as the capital of Andhra Pradesh. However, after coming to power in 2019, the YSR Congress Party (YSRCP) introduced a three-capital proposal, citing administrative convenience and the need for decentralization of development. Now, once again, the coalition government is reaffirming that Amaravati will be the sole capital, with the reconstruction works being inaugurated on May 2 by Prime Minister Narendra Modi. But this raises some questions: Did the previous government actually relocate any government offices to Kurnool or Visakhapatnam, the other proposed capitals? What is the current status of those locations?
ప్రధానికి అరుదైన స్వాగతం - ‘ఐరన్’ శిల్పాలు, చారిత్రక ఘట్టం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/statues-with-iron-scrap-in-amaravati-becomes-attractive-434937.html?ref=DMDesc
ప్రధానితో వేదిక పై వారికే ఛాన్స్ - తరలి వచ్చిన ప్రముఖులు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/special-invitees-to-share-the-stage-with-pm-modi-in-amaravati-re-launch-event-434929.html?ref=DMDesc
అమరావతి నడిబొడ్డున - 20 అడుగుల ఎత్తులో, ఎన్నో ప్రత్యేకతలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-modi-to-launch-20-feet-pylon-as-amaravati-works-relaunch-434909.html?ref=DMDesc