Development Works Now Speeds up in Machilipatnam : అది వందేళ్ల క్రితమే ఓ వెలుగు వెలిగిన పట్టణం. ఈస్టిండియా వాణిజ్య కార్యకలాపాల కేంద్రం. బ్రిటిష్ పాలనలో పేరు గడించిన మచిలీపట్నం. కాలక్రమంలో పేరుగొప్ప ఊరు దిబ్బలా మిగిలిపోయింది. బందరుకు పూర్వవైభవం తేవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తోంది.