Skip to playerSkip to main contentSkip to footer
  • 3/23/2025
సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ సెంచరీ సాధించడం విశేషం.

Sunrisers Hyderabad's young batsman Ishan Kishan has created history. He became the first Indian player in the history of IPL to score a century for Sunrisers Hyderabad. It is noteworthy that Ishan Kishan scored a century in his debut match for Sunrisers Hyderabad.
#IshanKishan #SunRaisers #SRh #ishan #SRHvsRR #RRvsSRh

Category

🗞
News

Recommended