RTC Bus Rams Into Platform in Vijayawada: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో (PNBS) మరోసారి బస్సు ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లింది. కొద్ది నెలల క్రితం ప్లాట్ ఫాంపైకి బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే శుక్రవారం రాత్రి పునరావృతమైంది.