Minor earthquakes were felt in several places in the Telugu states. The earth shook for a few seconds at 7.27 am on Wednesday. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. బుధవారం ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. #earthquake #earthquaketoday #hyderabad