A massive earthquake struck Myanmar this morning. The magnitude was 7.7 on the Richter scale. It is believed that a large number of buildings have collapsed. Rescue operations are ongoing. మయన్మార్‌లో ఈ ఉదయం భారీగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్ర నమోదయింది. భారీగా భవనాలు కుప్పకూలినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. #myanmarearthquake #myanmar #thailandearthquake #bangkokeartjquake