35 Chinna Katha Kaadu Pre Release Event. | కేరళకుట్టి నివేదా థామస్ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ చిత్రం 35- చిన్న కథ కాదు. ప్రియదర్శి, విశ్వదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నందకిశోర్ (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు #35ChinnaKathaKaadu #ActorNani #RanaDaggubati #Tollywood #AnchorSuma #Priyadarshi