మన్సూన్స్ కదలికలు చురుగ్గా ఉన్నాయి.. చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ | Oneindia Telugu

  • 17 days ago
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా రోహిణి కార్తె ప్రవేశించింది కాబట్టి ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. వచ్చే నెల మొదటి వారంలో తొలకరి ఝల్లులు కురుస్తాయని చల్లటి వార్త చెప్పింది వాతావరణ శాఖ.

According to the Meteorological Department, it will rain for the next three days due to the surface circulation in the Bay of Bengal. Apart from that Rohini Karte has entered so the sun will also be high. Meteorological department has given the cold news that there will be initial thundershowers in the first week of next month.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended