కాంగ్రెస్ 100కోట్ల కుంభకోణం.. ఇవిగో ఆధారాలు.! | Oneindia Telugu

  • 17 days ago
వ్యవసాయ రంగాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం 100కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తగు మూల్యం చెల్లించాల్సివస్తుందని ఆయన హెచ్చరించారు.
BJP MLA Maheswara Reddy has accused the Congress government of corrupting more than 100 crores by obstructing the agriculture sector. He warned that if the promises made to the farmers during the election are not fulfilled, they will have to pay a heavy price.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended