భువనగిరిలో గెలుపు నాదే.! బీజేపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ధీమా | Telugu Oneindia
  • 2 months ago
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ నియోజక వర్గం నుంచి తానే గెలుస్తానని, ప్రజలతో తనకు సత్సంబంధాలు  కొనసాగుతున్నాయన్నారు బీజేపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. ప్రజల ఆధరాభిమానాలు తనకే ఉన్నాయని, బీజేపి తరుపున మంచి ఆధిక్యంతో గెలుస్తానన్నారు బూర నర్పయ్య గౌడ్.
BJP MP candidate Boora Narsaiah Goud said that he will win from Bhuvanagiri Lok Sabha constituency in the next parliamentary elections and he has good relations with the people. Boora Narpaiah Goud said that he has the support of the people and will win with a good lead on behalf of the BJP.

~CA.43~CR.236~ED.232~HT.286~
Recommended