BJP విజయ సంకల్ప యాత్రలు.. లోక్ సభ ఎన్నికలే లక్ష్యం | Telugu Oneindia
  • 2 months ago
తెలంగాణ బీజేపి విజయ  సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఈ రోజు నుండి మార్చి 2వ తారీఖు వరకు ఈ యాత్రలు కొనసాగుతాయని పార్టీ అద్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేసారు.  ముఖ్య నేతలు  5 బృందాలుగా ఏర్పడి పది రోజుల పాటు చేయనున్న ఈ యాత్ర లోక్ సభలో విజయం సాధించడమే లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేసారు.
Telangana BJP has launched victory marches. Party President Kishan Reddy clarified that these yatras will continue from today till March 2. Kishan Reddy made it clear that the main leaders will be formed into 5 groups and the aim of this trip for ten days is to win the Lok Sabha.

#NarendraModi
#KishanReddy
#BJP
#TeluguNews
#LatestNews

~CR.236~CA.240~ED.232~HT.286~
Recommended