CP అనూహ్య నిర్ణయం.. Police Station ఖాళీ.! | Punjagutta Police Station | Telugu Oneindia

  • 4 months ago
కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ప్రజారంజక పాలక అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సంబందించిన అంతర్గత అంశాలను, రహస్యాలను అకారణంగా, అనుమతిలేకుండా ఇతరులకు చేరవేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తోంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లొని మొత్తం 86మంది సిబ్బందిని ఏకకాలంలో బదిలీ చేసారు పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి.
Congress government takes unpredictable decisions. While fulfilling the promises made in the elections, plans are being made to provide democratic governance. Apart from that, Revanth Sarkar is issuing warnings that strict action will be taken if the government employees share internal matters and secrets related to the government to others without permission. As part of that, Police Commissioner Kothakota Srinivasa Reddy transferred all 86 personnel of Panjagutta Police Station simultaneously.
#CMRevanthReddy
#TSPolices
#Congress
#TSNews
#TSPolitics
#PunjaguttaPoliceStation
#Punjagutta
#Hyderabad

~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended