Janasena Mla Rapaka Varaprasad Protest In Front Of Police Station At Malikipuram

  • 5 years ago
Jana Sena Party law maker Rapaka Varaprasad representated from Razole Assembly constituency in East Godavari District of Andhra Pradesh was sat on Protest in front of the Police Station on Sunday. He sat dharna against SI KV Rama Rao, Jana Sena Party supporters and Workers also participate in this agitation.
#Janasenaparty
#Mla
#Ap
#Malikipuram
#Viral Video
#Policestation
#Apcm
#Ysjagan


తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. తన నియోజకవర్గం పరిధిలోని మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ధర్నాకు దిగారు. నిరసన వ్యక్తం చేశారు. మలికిపురం ఎస్సై ఇన్స్ పెక్టర్ కేవీ రామారావును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రివేళ మెరుపుదాడికి చేయడానికి ప్రధాన కారణం- సీఐ కేవీ రామారావు ఎమ్మెల్యేను దుర్భాషలాడటమేనని చెబుతున్నారు.


Recommended