దుబారా ఖర్చు వద్దు.. అందుకే ఈ-ఫార్ములా రద్దు.. | CM Revanth Reddy | Telugu Oneindia

  • 4 months ago
ఫిబ్రవరి నెల 10నుండి హుస్సేన్ సాగర్ తీరాన జరగబోయే గ్రాండ్ ప్రిక్స్ ఈ-ఫార్ములా రేసింగ్ పోటీలను నిర్వహకులు రద్దు చేసుకున్నారు. ఆదరణ లేని క్రీడకు ఎందుకు దుబారా ఖర్చు అనే కోణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఫార్ములా క్రీడ నిర్వహణ పట్ల ఆసక్తి చూపించలేదు. దీంతో టాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ లో జరగాల్సిన ఈ గ్రాండ్ ప్రిక్స్ కార్ రేసింగ్ ఈవెంట్ ను రద్దు చేసుకుంటున్నట్టు నిర్వహకులు ప్రకటించారు.
Organizers have canceled the Grand Prix E-Formula racing competition scheduled to be held at Hussain Sagar from February 10. The Telangana government has not shown any interest in the management of this formula sport, in the sense of why spend a lot of money on an unpopular sport. With this, the organizers have announced that the Grand Prix car racing event scheduled to be held at Tank Bund NTR Marg is cancelled.
#CMRevanthReddy
#Revanthreddy
#Congress
#Eformula
#Racers
#EFormularace
#TSNews
#TSPolitics
#Teluguoneindia
#Oneindiatelugu
~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended