కాంగ్రెస్ లోకి ఈటెల.. రేవంత్ వ్యూహం అదుర్స్.! | Telugu Oneindia
  • 4 months ago
బీజేపి కీలక నాయకుడు ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈటల రాజేందర్ కు కరీంనగర్ లోక్ సభ స్థానం, లేదా మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం రేవంత్ వినూత్న ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది.
BJP's key leader Etala Rajender is going to join the Congress party. It seems that CM Revanth Reddy wants to let Etala Rajender contest the parliamentary elections from Karimnagar Lok Sabha seat or Malkajigiri Lok Sabha seat. It seems that Revanth is writing an innovative plan for that.
#EtalaRajender
#BJP
#CMRevanthReddy
#Congress
#TSNews
#TSPolitics
#LatestNews
#Teluguoneindia
#Oneindiatelugu
~CR.236~CA.240~ED.234~HT.286~
Recommended