Kakainada సిటీ లో Pawan Kalyan పోటీ ఖాయమా..? కీలక సంకేతాలు..! | Telugu Oneindia

  • 5 months ago
janasena party chief pawan kalyan will likely choose kakinada city constituency for his contest in 2024 polls as he reviewed the latest situation at the division level yesterday.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ, బీజేపీ వంటి పార్టీల్ని కలుపుకుని బలమైన కూటమిని ఏర్పాటు చేయబోతున్నారు.

#PawanKalyan
#Janasena
#Kakinada
#KakinadaConstityency
#APElections2024
#TDP
#NaraChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
~ED.234~PR.39~HT.286~

Recommended