Telangana CM రేవంత్ రెడ్డి గారు.. KCR ఫ్యామిలీ ని వదలకండి - KA Paul | Telugu OneIndia
  • 5 months ago
Praja Shanti Party president K A Paul demanded the state police immediately seize the passports of all government officials who worked with the previous Bharat Rashtra Samithi government | తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, బంధువులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న అధికారులెవ్వరూ.. దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. వెంటనే.. కేసీఆర్‌తో పాటు ఆయన ప్రియులందరి పాస్‌పోర్టులు సీజ్ చేసి.. ఆర్డర్స్ పాస్ చేయాలన్నారు. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియోను విడుదల చేశారు.

#kcr
#kcrhealth
#kapaul
#prajashanthiparty
#brs
#revanthreddy
#telanganacm
#ktr
#mlckavitha

~PR.40~ED.232~
Recommended