సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన.. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ టూర్ | Telugu Oneindia
  • 4 months ago
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి విదేశీ పర్యటన ఖరారయ్యింది. వచ్చే నెల 15వ తారీఖున స్విడ్జర్లాండ్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులొ పాల్గొనాల్సిందిగా దావోస్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీదర్ బాబు పాల్గొనే ఈ పర్యటనలో ఎన్ని వేలకోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Revanth Reddy's first foreign visit as Chief Minister has been finalized. CM Revanth Reddy has received an invitation from Davos to participate in the World Economic Forum in Switzerland on the 15th of next month. In this visit, which will be attended by IT Minister Shridar Babu along with Revanth Reddy, there is interest in how many billions of investments will be brought to the state.

~CR.236~CA.43~ED.232~HT.286~
Recommended