గజ్వేల్ లో విజయం నాదే.. పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అభ్యర్ది భరోసా..! | Telugu Oneindia

  • 7 months ago
తెలంగాణలో ఎన్నికలు, అభ్యర్థుల వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేసేందుకు అభ్యర్యులు ఆసక్తి చూపుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పైన పీఫుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షుడు సదానంద రెడ్డి పోటీ పడుతున్నారు. ప్రజల సహకారంతో తాను గెలుస్తాననే ఆశాభావాన్ని కూడా సదానంద రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.
In Telangana, the election and the affairs of the candidates are going on smoothly. Candidates are showing interest to contest against Chief Minister KCR. Peful Protection Party President Sadananda Reddy is contesting against CM KCR in Gajwel constituency. Sadananda Reddy also expresses the hope that he will win with the cooperation of the people.
#revanthreddy
#rahukgandhi
#congress
#cmkcr
#kcr
#ktr
#brs
#tsnews
#tspolitics
~CA.240~ED.234~CR.236~

Recommended