World Cup 2023: చెలరేగిన రచిన్, యంగ్.. Netherlands ముందు భారీ లక్ష్యం! | Telugu OneIndia

  • 8 months ago
New Zealand vs Netherlands Live Score, ICC World Cup 2023 Match First Innings highlights | అతనికి తోడుగా విల్ యంగ్(80 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), టామ్ లాథమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసింది.

#NEDvsNZ
#iccworldcup2023
#cricket
#uppalstadium
#National
#International
#NewZealandvsNetherlands

Recommended