T20 World Cup 2021: AFG vs PAK Highlights | Oneindia Telugu
  • 2 years ago
T20 World Cup 2021: AFG vs PAK Highlights T20 World Cup 2021: Asif Ali blitz, Babar Azam's 50 take Pakistan to 5-wicket win vs Afghanistan

#T20WorldCup2021
#AsifAli
#AFGvsPAK
#PakistanwinvsAfghanistan
#BabarAzam
#RashidKhan

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే తమ కంటే పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించిన ఆ జట్టు.. శుక్రవారం అఫ్గానిస్థాన్‌పై గెలుపొంది హ్యాట్రిక్ విజయాలందుకుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ స్పిన్నర్లతో ఇబ్బంది పడిన పాక్.. అసిఫ్ అలీ (7 బంతుల్లో 4 సిక్స్‌లతో 25 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సెమీస్‌ ఆశలను మరింత సులువు చేసుకుంది.
Recommended